రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో సోమ, మంగళవారాల్లో.. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవొచ్చని వెల్లడించింది. రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని ప్రకటించింది.
ఇదీ చదవండి:
PERNI NANI: 'ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద.. నదిలోకి ఎవరూ వెళ్లొద్దు'