కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ గాలుల్లోని ఉపరితల ద్రోణి, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం నుంచి దక్షిణ ఛత్తీస్గడ్ వరకు వ్యాపించి ఉంది. ఈ కారణంగా ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు 30 ను చి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: