ETV Bharat / city

RAHUL: ఏపీ సీనియర్ నాయకులతో రేపు రాహుల్ గాంధీ భేటీ - AP senior leaders

రేపు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్​గాంధీ భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ
author img

By

Published : Aug 10, 2021, 9:34 PM IST

ఏపీ సీనియర్‌ నాయకులతో కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ రేపు భేటీ కానున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పళ్లంరాజు, కేవీపీ, చింతా మోహన్‌తో రాహుల్ చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీచదవండి.

ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని ఫోన్​..కానీ ఆ తర్వాత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.