తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. నల్లపురెడ్డిపల్లి, వేంపల్లి, రావులకొలను గ్రామవాసులు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. బీటెక్ రవి ఆధ్వర్యంలో వారు చంద్రబాబును కలిసి, పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీచదవండి: Bike Accident : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ...నలుగురు మృతి