Polycet-2022 Results: 2022 పాలిసెట్‌లో 91.84శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 29న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయవాడలో.. విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నూరు శాతం అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. రాజమండ్రి రూరల్‌కు చెందిన సత్య హర్షిత ప్రథమ ర్యాంకు, కాకినాడకు చెందిన నిహాంత్, సాయిభవ్యశ్రీ ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. 9గంటల 15 నిమిషాలకు ఫలితాలు వెల్లడిస్తామని ముందు ప్రకటించిన అధికారులు..మంత్రి బుగ్గన రావడం ఆలస్యం కావడంతో.. గంట సేవు ఆలస్యంగా విడుదల చేశారు.
పాలిసెట్-2022 ఫలితాలు విడుదల.. 91.84 శాతం మంది అర్హత
10:09 June 18
విడుదల చేసిన మంత్రి బుగ్గన