ETV Bharat / city

విజయవాడ గ్యాంగ్ వార్: మరో ఆరుగురు నిందితులు అరెస్టు - బెజవాడ గ్యాంగ్ వార్​ అరెస్ట్ న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మెుత్తం 33 మందిని అరెస్ట్ చేశారు.

police arrested vijayawada gang war accused

author img

By

Published : Jul 7, 2020, 4:36 AM IST

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు పండు, సందీప్ గ్యాంగ్​లకు సంబంధించి ఈ కేసులో 33 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ తో సంబంధం ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. తాజాగా అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీసులనే ఆటకు పిలిచిన పేకాటరాయుళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.