బడుగు బలహీనవర్గాల సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసమే.. వైకాపా సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర చేస్తున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెదేపాకు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని విమర్శించారు. బస్సు యాత్ర.. మహానాడుకు ఏమాత్రం పోటీగా నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: