ETV Bharat / city

పీఏసీ ఛైర్మ​న్​గా పయ్యావుల కేశవ్​ - payayvula keshav appointed as andhra pradesh pac chirmen

పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమితులయ్యారు.

పీఏసీ ఛైర్మ్​న్​గా పయ్యావుల కేశవ్​
author img

By

Published : Jul 24, 2019, 2:55 PM IST

Updated : Jul 24, 2019, 3:02 PM IST

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పీఏసీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీల నియామకాలకు సభాపతి షెడ్యూల్ ప్రకటించడంతో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్యాబినెట్ హోదాతో సమానమైన ఈ పదవి ప్రతిపక్షానికే దక్కనుండటంతో తెలుగుదేశం నుంచి పలువురు ఆశావాహులు పోటీపడ్డారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, సీనియర్‌ నేత కరణం బలరాం, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్‌, గణబాబు వంటివారు రేస్‌లో ఉన్నా చివరకు పయ్యవుల కేశవ్‌ను ఆ పదవికి ఎంపికచేశారు. ఇవాళ నేతలందరితో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి

శాసనసభ.. నేటి సమావేశాలు బహిష్కరించిన తెదేపా

Intro:Ap_atp:_62_24_paalabhishekam_to_jagan_av_ap10005
~~~~~~~~~~~~~~|||*
కృతజ్ఞతతో పాలాభిషేకం
~~~|||||||||~~~~~~~~*
నవరత్నాలు అమలు లో భాగంగా అమ్మ ఒడి పథకంపై స్పష్టమైన నిర్దేశకాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఆ పార్టీ అభిమానులు తమ అభిమానాన్ని సంబరాన్ని వ్యక్తపరిచారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో అమ్మఒడి పథకం పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో కృతజ్ఞతలు తెలుపుతూ కళాశాల పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక టీ సర్కిల్లో జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Jul 24, 2019, 3:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.