PAWAN: రాష్ట్రంలో రహదారుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా.. జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియచేసే వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు. 'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.
-
#GoodMorningCMSir pic.twitter.com/SmVloBOsV4
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GoodMorningCMSir pic.twitter.com/SmVloBOsV4
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022#GoodMorningCMSir pic.twitter.com/SmVloBOsV4
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
-
#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
ఇవీ చదవండి: