ETV Bharat / city

సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్‌ సంతాపం - సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్‌ సంతాపం వార్తలు

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్​ ఏచూరి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. ఏచూరి కుటుంబానికి తనతో పాటు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

Pawan Kalyan on Echuri Son death
సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్‌ సంతాపం
author img

By

Published : Apr 22, 2021, 4:38 PM IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్​ ఏచూరి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. యువ జర్నలిస్ట్ ఆశిశ్​ను కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకోవటం దురదృష్టకరమన్నారు. విషాద సమయంలో సీతారాం ఏచూరి మనోనిబ్బరంతో ఉండాలని సూచించారు. ఏచూరు కుటుంబానికి తనతో పాటు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీచదవండి: సీతారాం ఏచూరి తనయుడు కరోనాతో మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.