విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50కేజీల భారీ కేక్ కట్ చేసి... కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కారణంగానే తమకు న్యాయం జరుగుతుందని రాజధాని రైతులు చెబుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండీ... రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టిన చై-సామ్