వందే భారత్ మిషన్ కింద విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు విదేశాల నుంచి 459 మంది వచ్చారని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ నరేష్ పెనుమాక అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు అబుదాబి నుంచి నిన్న 148 మంది వచ్చారన్నారు. మనీలా నుంచి నిన్న విశాఖకు 166 మంది వచ్చారని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ వివరించారు. లండన్ నుంచి విజయవాడకు 145 మంది చేరుకున్నారన్నారని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో 24 గంటలు అత్యవసర కార్గో రవాణాకు అన్ని అనుమతులు ఇస్తున్నామని, తమ సిబ్బందిఎప్పుడూ సిద్దంగా ఉంటున్నారని నరేష్ చెప్పారు.
వందే భారత్ మిషన్ కింద రాష్ట్రానికి 459 మంది ప్రవాసాంధ్రులు - లాంగ్ డౌన్లోడ్ ప్రవాసాంధ్రుల పై కథనం
వందే భారత్ మిషన్ కింద రాష్ట్రానికి 459 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు వచ్చారని కస్టమ్స్ కమిషనర్ నరేష్ పెనుమాక అన్నారు. వారికి అన్ని క్లియరెన్స్‌లు ఇస్తున్నట్లు తెలిపారు.
వందే భారత్ మిషన్ కింద విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు విదేశాల నుంచి 459 మంది వచ్చారని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ నరేష్ పెనుమాక అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు అబుదాబి నుంచి నిన్న 148 మంది వచ్చారన్నారు. మనీలా నుంచి నిన్న విశాఖకు 166 మంది వచ్చారని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ వివరించారు. లండన్ నుంచి విజయవాడకు 145 మంది చేరుకున్నారన్నారని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో 24 గంటలు అత్యవసర కార్గో రవాణాకు అన్ని అనుమతులు ఇస్తున్నామని, తమ సిబ్బందిఎప్పుడూ సిద్దంగా ఉంటున్నారని నరేష్ చెప్పారు.
TAGGED:
Nri to andhra predesh