ETV Bharat / city

'వైకాపా నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారు' - వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప విమర్శలు

వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అణగదొక్కుతోందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. జస్టిస్ రామకృష్ణపై వైకాపా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు.

nimmakaayala chinarajappa criticises ycp government
నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా నేత
author img

By

Published : Jul 17, 2020, 1:31 PM IST

వైకాపా ప్రభుత్వం అంతా దోపిడీమయమని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు సామాన్యుడు పోలీస్ స్టేషన్​కు వెళ్తే.. తిరిగి వారి మీదే కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జస్టిస్ రామకృష్ణపై వైకాపా కార్యకర్తల దాడులను తీవ్రంగా ఖండించారు.

'వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కాలని చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయి. పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వైకాపా కార్యకర్తలు సామాన్య ప్రజలను సైతం ఇబ్బందిపెడుతున్నారు.' - చినరాజప్ప, తెదేపా నేత

ఇవీ చదవండి..

జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.