ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు 23-04-2021 - ఆంధ్రప్రదేశ్ నేటి వార్తలు

.

Newstoday
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 23, 2021, 6:58 AM IST

  • కరోనాకు సంబంధించి ఉదయం 9 గంటలకు ప్రధాని అధ్యక్షతన సమావేశం.. ఉ.10 గంటలకు కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష
  • మధ్యాహ్నం 12.30 గం.కు ప్రముఖ ఆక్సిజన్‌ తయారీ సంస్థలతో మోదీ సమావేశం
  • నేడు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్​
  • రాష్ట్రంలో నేటి నుంచి మే 15 వరకు బ్యాంకుల పనివేళల్లో మార్పులు
  • శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా దేవికి వైభవంగా ఊయల సేవ
  • అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నేటి నుంచి మే నెల 10 తేదీ వరకు దర్శనాలు నిలిపివేత
  • సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి కల్యాణ వేడుక
  • ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్రసాయి అలంకారంలో దర్శనమివ్వనున్న కోదండరాముడు, సాయంత్రం సింహవాహన సేవ
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 493వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం.
  • కరోనా నియంత్రణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
  • ప్రపంచ పుస్తక దినోత్సవం
  • ప్రముఖ నటుడు మనోజ్ వాజ్​పేయి జన్మదినం
  • గాయని ఎస్.జానకి పుట్టినరోజు
  • చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మధ్య పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.