ETV Bharat / city

పోలీస్ స్టేషన్​ పైనుంచి దూకిన నిందితుడు

నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి ఓ నిందితుడు కిందకు దూకేశాడు. క్షతగాత్రుణ్ణి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 14, 2019, 1:51 PM IST

Updated : Sep 15, 2019, 1:12 PM IST

పోలీస్ స్టేషన్​ పైనుంచి దూకిన నిందితుడు

విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని పినారిపాలెంకు చెందిన సంతోష్ తో పాటు మరో ఇద్దరినీ పోలీస్ వాహనం పై దాడి చేసిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​కు తీసుకువచ్చి విచారించారు. పోలీసులు వేధింపులకు మనస్థాపం చెందిన సంతోష్ భవనంపై నుంచి కిందకు దూకాడు. అతని కాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

జనాలపై జ్వరాల పగ..కిక్కిరిసిన ప్రభుత్వ ఆసుపత్రులు

Intro:Ap_Vsp_71_14_Jathiya_Samaikyatha_Sibiram_Av_AP10148
కంట్రిబ్యూటర్‌:ఎం.డి.అబ్దుల్లా
సెంటర్‌: విశాఖ సిటీ,
8008018871
( ) విశాఖ జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్‌విజ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో జరగనున్న జాతీయ యువ శిబిరంలో పాల్గొనేందుకు విశాఖ నగరం నుంచి 25 మంది యువత బయలుదేరారు. Body:ఈ సందర్భంగా వీరు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును గౌరవ పూర్వకంగా కలిశారు. మంత్రి వారిని అభినందించి, ఉత్తమ నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని కోరారు. మంత్రికి సెట్‌ విజ్‌ అధికారులు పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువతో సత్కరించారు.

Conclusion:కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు, కె.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, బి.ఎస్‌.ప్రకాశరావు వి.రాజారావు, ఎన్‌.వై.కె.అధికారులు, సిబ్బంది, స్పోర్ట్స్‌ కోచ్‌ చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Sep 15, 2019, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.