మొబైల్ ఫోన్లు, టీవీ డిస్ప్లే ప్యానెల్స్ తయారీ పరిశ్రమల్లో టీసీఎల్ దేశంలోనే రెండో పెద్ద కంపెనీగా ఎదిగి.. మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. "సీఎం కుర్చీ ఇస్తే ఇంటికో ఉద్యోగమంటూ జగన్ రెడ్డిలా సొల్లు కబుర్లు చెప్పడం చాలా తేలిక. రాష్ట్రాన్ని దేశ, విదేశాల్లో ప్రమోట్ చేసి కంపెనీలు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడం చాలా కష్టం. చైనా వెళ్లి టీసీఎల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు, కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా ఒప్పించడానికి పడ్డ కష్టం ఈరోజుకీ గుర్తుంది. నాడు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 158ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేసి 8వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి టీసీఎల్ ముందుకొచ్చింది. జగన్ మొఖం చూసి కంపెనీలు ఎలాగూ రావు. ఉన్న వాటిని కూడా పక్క రాష్ట్రాలకు తరిమేసి నిరుద్యోగుల పొట్ట కొట్టొద్దని కోరుతున్నా." అని ట్వీట్ చేశారు.
-
మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారు చేసే కంపెనీల్లో దేశంలోనే రెండవ పెద్ద కంపెనీగా ఎదగడం, మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారీ విభాగం కోసం మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.(3/4)
— Lokesh Nara (@naralokesh) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారు చేసే కంపెనీల్లో దేశంలోనే రెండవ పెద్ద కంపెనీగా ఎదగడం, మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారీ విభాగం కోసం మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.(3/4)
— Lokesh Nara (@naralokesh) July 1, 2021మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారు చేసే కంపెనీల్లో దేశంలోనే రెండవ పెద్ద కంపెనీగా ఎదగడం, మొబైల్ ఫోన్లు,టివి డిస్ప్లే ప్యానెల్స్ తయారీ విభాగం కోసం మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.(3/4)
— Lokesh Nara (@naralokesh) July 1, 2021
ఇదీ చదవండి: Karem Shivaji : 'కారెం శివాజీ నుంచి ప్రాణహాని ఉంది'