ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ తలదూర్చడం సరికాదని నక్కా ఆనంద్‌బాబు అన్నారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేస్తే ఇష్టారీతిన మాట్లాడారని.. ఇప్పుడేమో ఎన్నికలు వాయిదా వేయాలనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు