ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం నాటకమని తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రికి (prime minister) లేఖలు రాయటం ఏంటి? నేరుగా దిల్లీ వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR)తో జగన్(jagan) కుమ్మక్కై పోలవరానికి(polavaram) అన్యాయం చేశారని ఆరోపించారు. ఇకనైనా వివాదం పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'సీఐడీ అదనపు డీజీ'పై నివేదిక ఇవ్వండి.. రఘురామ ఫిర్యాదుపై కేంద్రం హోంశాఖ