ETV Bharat / city

"సచివాలయ ఉద్యోగులుగా మాకు అవకాశమివ్వండి"

సచివాలయాల ఉద్యోగాలకు తమను నేరుగా తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీఈవోలు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాతపరీక్షలు లేకుండా తమను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగినుల నిరసన
author img

By

Published : Jul 25, 2019, 3:38 AM IST

ఎంపీఈవోల రిలే దీక్ష

వ్యవసాయ విస్తరణాధికారులు (ఎంపీఈవో)లను గ్రామ సచివాలయాల్లోకి నేరుగా తీసుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్​లో చేపట్టిన విజ్ఞాపన, రిలే దీక్షలు నిన్నటితో తొమ్మిదో రోజుకు చేరాయి. జిల్లా నియామక కమిటీ ద్వారా ఎంపికై ప్రభుత్వ పథకాలను రైతులకు దగ్గర చేస్తున్న ఎంపీఈవోలను గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లోకి నేరుగా తీసుకోవాలని వారు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Lahore (Pakistan), Jul 24 (ANI): Indian High Commissioner to Pakistan, Ajay Bisaria, on Wednesday met the Governor of Punjab (Pakistan) Chaudhry Mohammad Sarwar in Lahore, and told him that the completion of Kartarpur Corridor will bring India and Pakistan close. "There is happiness among the Sikh community in India, regarding Kartarpur Corridor. The completion of the corridor will bring India and Pakistan close," Bisaria told Sarwar.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.