ETV Bharat / city

కేంద్ర బడ్జెట్​లో తిరుపతి ఐఐటీకి నిధులేవి?: ఎంపీ రామ్మోహన్

తిరుపతి ఐఐటీకి నిధులేవి? అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేసిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ట్వీట్​పై... రామ్మోహన్ నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

mp Rammohun Naidu comments on bjp chef Somu veeraju tweet
ఎంపీ రామ్మోహన్ నాయుడు
author img

By

Published : Mar 31, 2021, 6:25 PM IST

mp Rammohun Naidu comments on bjp chef Somu veeraju tweet
సోము వీర్రాజు ట్వీట్​పై రామ్మోహన్ నాయుడు ప్రశ్నస్త్రాలు

తిరుపతి అభివృద్ధిలో భాగంగా కేంద్రం ఐఐటీ ఏర్పాటు చేసిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ట్వీట్​పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నస్త్రాలు సంధించారు. కేంద్ర బడ్జెట్​లో తిరుపతి ఐఐటీకి నిధులెక్కడ అని ప్రశ్నించారు.

2018 - 19లో రూ. 50 కోట్లు మాత్రమే ఇచ్చారని.. 2019-20, 2020-21లో నిధులే కేటాయించలేదని విమర్శించారు. ఏపీలో ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎసీఆర్, ఐఐపీ భవనాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నిధులు ఇవ్వకనే అవి ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:

గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.