వైకాపా ఎంపీ సురేష్‌పై అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. మీడియా సమావేశంలో తనపై ఎంపీ సురేశ్ అసభ్యపదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీచదవండి