ETV Bharat / city

ఉపాధి కూలీల పనిదినాలను పెంచాలని సీఎంకు లేఖ

కరోనా మహమ్మారి కారణంగా పనుల్లేక ఇబ్బందికరమైన జీవితం అనుభవిస్తున్న ఉపాధి కూలీల పనిదినాలను 200రోజులకు పెంచాలని... ఉపాధిహామీ ఎక్స్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు.

mnregs ex council members letter to cm jagan over demanding to increase daily working days to labours
ఉపాధి కూలీల పనిదినాలను పెంచాలని సీఎంకు లేఖ
author img

By

Published : Oct 21, 2020, 11:19 AM IST

mnregs ex council members letter to cm jagan over demanding to increase daily working days to labours
ఉపాధి కూలీల పనిదినాలను పెంచాలని సీఎంకు లేఖ

కొవిడ్ కారణంగా పనుల్లేక దుర్భర జీవితం అనుభవిస్తున్న ఉపాధి కూలీల పనిదినాలను 200 రోజులకు పెంచాలని... ఉపాధిహామీ ఎక్స్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. రైతు కూలీల పట్ల ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన పథకం మూలాలు తెలుసుకోలేని వాళ్లు పదవుల్లో ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టకరమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పనిదినాలు 100 నుంచి 150రోజులకు పెంచటం వల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపామన్నారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ బీమా పథకం నేడు ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.