ETV Bharat / city

ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు - oath

నూతనంగా ఎన్నికైన ముగ్గురు శాసన మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి ఛైర్మన్ షరీఫ్​ ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
author img

By

Published : Apr 2, 2019, 4:27 PM IST

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముగ్గురు నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ షరీఫ్ ప్రమాణం చేయించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాకలపటి రఘు వర్మ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఐ. వెంకటేశ్వరరావు, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కె.ఎస్. లక్ష్మణరావు ప్రమాణం చేశారు. అనంతరం సభ్యులకు మండలి ఛైర్మన్ ధృవీకరణ పత్రాలు అందజేశారు.

ఇదీ చదవండి

జగన్​ను నమ్మితే జైలుకే.. పవన్​ను నమ్మితే అత్తారింటికే!

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్నంలో గ్రామ దేవత వాళ్ళ పోలమ్మ తల్లి కి భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు ఈ యాడాది ఇది ఆఖరి మంగళవారం కావడంతో ఉగాది ముందు వారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఇ మొక్కలు చెల్లించుకున్నారు వేకువజామునే అమ్మవారికి కి పంచామృతాభిషేకం క్షీరాభిషేకం సుగంధద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి ఇ ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.8008574348.

Body:ఆమదాలవలస గ్రామ దేవత ప్రత్యేక పూజలు

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.