ETV Bharat / city

వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు: బుద్ధా - ycp

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైకాపా మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని పేర్కొన్నారు.

బుద్ధా వెంకన్న
author img

By

Published : Jun 13, 2019, 7:08 PM IST

బుద్ధా వెంకన్న

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు అనిల్​కుమార్​ యాదవ్, కన్నబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న... సభ్యులు కూర్చున్న అసెంబ్లీ, మంత్రుల ఛాంబర్లు... చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... మిత్రులు ఉండర్న బుద్ధా... కేసీఆర్, జగన్ మైత్రి అందుకు ఉదాహరణ అని అభివర్ణించారు. గతంలో శత్రువుల్లా ఉన్నవారు నేడు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతో తాము తిరిగి విమర్శలు చేయడంలేదని స్పష్టం చేశారు.

బుద్ధా వెంకన్న

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు అనిల్​కుమార్​ యాదవ్, కన్నబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న... సభ్యులు కూర్చున్న అసెంబ్లీ, మంత్రుల ఛాంబర్లు... చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... మిత్రులు ఉండర్న బుద్ధా... కేసీఆర్, జగన్ మైత్రి అందుకు ఉదాహరణ అని అభివర్ణించారు. గతంలో శత్రువుల్లా ఉన్నవారు నేడు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతో తాము తిరిగి విమర్శలు చేయడంలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

అధికారపక్షం సభా సంప్రదాయాలను విస్మరించింది: చంద్రబాబు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Milan - 13 June 2019
1. STILLS - Various of Amanda Knox arriving at Milan Linate Airport, being filmed and questioned by media
STORYLINE:
American Amanda Knox arrived in Italy on Thursday for the first time since she was acquitted in the murder of her British roommate in the university town of Perugia.
Knox has returned to the country to attend a conference in Modena organised by the Italy Innocence Project, which seeks to help people who have been convicted of crimes they did not commit.
She was photographed being questioned by media on her arrival at Milan's Linate Airport.
Knox and her former boyfriend, Raffaele Sollecito, were initially found guilty and imprisoned for the killing of Kercher in Perugia in 2007, but their convictions were anniled by Italy's highest court in 2015 after a series of flip-flop higher-court decisions over years.
Judges in that final ruling cited flaws in the investigation and said there was a lack of evidence to prove the defendants' wrongdoing beyond reasonable doubt, including a lack of "biological traces" connecting them to the crime.
In January 2019, Europe's human rights court ordered Italy to pay Knox financial damages for failures to provide adequate legal and translation assistance during early questioning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.