ఇదీచదవండి
ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు రెండోసారి కరోనా పాజిటివ్ - ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు రెండోసారి కరోనా
తెదేపా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్కు రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన నెల్లూరులో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని బీదా సూచించారు.
![ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు రెండోసారి కరోనా పాజిటివ్ mlc Beda Ravichandra effected Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10182670-12-10182670-1610202414666.jpg?imwidth=3840)
ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు రెండోసారి కరోనా పాజిటివ్
ఇదీచదవండి