ETV Bharat / city

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట్లో విషాదం

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. మంత్రి తల్లి వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ ఇవాళ మృతి చెందారు. మంత్రి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు.

వెల్లంపల్లి శ్రీనివాసరావు
author img

By

Published : Aug 25, 2019, 8:34 PM IST

minister-vellampalli-srinivasaraos-mother-has-died
తల్లి మహాలక్ష్మమ్మతో మంత్రి(పాతచిత్రం)

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు మాతృ వియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతోన్న మహాలక్ష్మమ్మ(73) అనారోగ్యంతో కన్ను మూశారు. కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుది శ్వాస విడిచారు. మహాలక్ష్మమ్మ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది

Intro:ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశాఖ జిల్లా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యసాయి వ్రతాలను ఘనంగా నిర్వహించారు ఆదివారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం లో విశ్వశాంతికి విశ్వమానవ కళ్యాణానికి కి భక్తులు వ్రతాలు నిర్వహించారు సత్యసాయి నామాలను కీర్తిస్తూ గణపతి పూజ సహస్రలింగార్చన కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు మహామంగళహారతి వ్రతాలను ముగించారు ఉద్దేశించి ట్రస్టు సభ్యులు రత్నాకర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి హృదయాల్లో సత్యసాయి కొలువై ఉన్నారని సాయి ప్రేమతత్వం తో 150 దేశాల్లో భక్తులను సేవా మార్గం వైపు పయనింప చేశారన్నారు సేవ ప్రేమతోనే దైవత్వం సిద్దిస్తుంది అన్నారు దేవుడు కొలువై ఉన్న సత్యాన్ని గ్రహించి ఆపద సమయంలో తోటి మానవునికి చేయూతను అందించాలి అన్నారు ప్రతి ఒక్కరూ సేవ తత్వమును అలవర్చుకోవాలి అన్నారు

Body:ఘనంగా సామూహిక సత్యసాయి వ్రతాలు

Conclusion:సామూహిక సత్యసాయి వ్రతాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.