ఇదీ చదవండి: అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు
అక్కడ రైతులు అనేవాళ్లే లేరు: పేర్ని నాని - అమరావతి రైతులపై పేర్ని నాని కామెంట్స్
అమరావతి ఉద్యమంపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ రైతులు అనేవాళ్లే లేరని విమర్శించారు. సాగు వదులుకుని భూములు ధరలు పెరగాలని కోరుకునే వాళ్లు రైతులే కారని మండిపడ్డారు. అమరావతి ప్రజలపై చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదని...ఆయన రాజకీయం కోసమే నటిస్తున్నారని మంత్రి నాని దుయ్యబట్టారు.
అక్కడ రైతులు అనేవాళ్లే లేరు: పేర్ని నాని