ETV Bharat / city

తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.. జాగ్రత్తలు తీసుకున్నాం: మంత్రి సురేశ్

పాఠశాలలకొచ్చే పిల్లల గురించి తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని... పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. ప్రతి విద్యాసంస్థలో శానిటైజేషన్, మాస్కులు, సామాజిక దూరం.. ఎస్​ఎంఎస్ విధానాన్ని తప్పక అమలు చేయాలని.. పర్యవేక్షణ కోసం 3 స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామంటున్న మంత్రి సురేశ్​తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి..

విద్యాసంస్థల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: మంత్రి సురేశ్
విద్యాసంస్థల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: మంత్రి సురేశ్
author img

By

Published : Nov 2, 2020, 4:27 AM IST

తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.. జాగ్రత్తలు తీసుకున్నాం: మంత్రి సురేశ్

తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.. జాగ్రత్తలు తీసుకున్నాం: మంత్రి సురేశ్

ఇదీ చదవండి: 'కేంద్రంతో మాట్లాడకుండా.. బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.