ETV Bharat / city

'ఉత్తమ సేవలందించేందుకే బ్యాంకుల విలీనం'

వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకే బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కార్పొరేషన్ బ్యాంకు ఎండీ భారతి స్పష్టం చేశారు. వ్యాపార అభివృద్ధిలో భాగంగా విజయవాడలో నిర్వహించిన బ్యాంకు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

కార్పొరేషన్ బ్యాంకు ఎండీ భారతి
author img

By

Published : Sep 24, 2019, 10:46 PM IST

కార్పొరేషన్ బ్యాంకు ఎండీ భారతి

వ్యాపార అభివృద్ధిలో భాగంగా విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్​లో కార్పొరేషన్ బ్యాంకు సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఎండీ భారతి హాజరయ్యారు. దక్షిణ భారత దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకే ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్, యూనియన్ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించే స్థితిలో భారతీయ బ్యాంకులు లేవని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు సేవలు అందించాలంటే బ్యాంకుల విలీన ప్రక్రియ తప్పదన్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంతో పాటు వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి

సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే!

Intro:AP_TPG_76_EVM_NOT_WORKING_RAVI_C13

సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని చెప్పుకుంటున్న ఎన్నికల సంఘం.... క్షేత్రస్థాయిలో ఆదిలోనే విఫలమైంది పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం పోలింగ్ బూత్ సంఖ్య 61 లో లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఈవీఎం కాల్ చేయలేదు సమాచారం తెలుసుకున్న ఎన్నికల అధికారులు మరో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కూలింగ్ సమయం దగ్గర పడటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కంగారు పడుతున్నారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.