విజయవాడ పున్నమి ఘాట్, బెరం పార్క్, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. డీసీపీ ఉదయ రాణి, పర్యాటక శాఖ ప్రాంతీయ అధికారి హరినాధ్ బాబు ఆధ్వర్యంలో... టూరిజం శాఖ అధికారులు, స్ధానిక పోలీసులు సంయుక్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిఘా వ్యవస్ధ పటిష్ఠంపై చర్చించారు. శ్రీలంకలో జరిగిన ముష్కరుల దాడుల నేపథ్యంలో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ట పరచాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో పర్యాటక, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
'పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారుల సమీక్ష' - ap tourism
శ్రీలంకలో ముష్కరుల దాడుల నేపథ్యంలో ఏపీ పర్యాటక శాఖ అప్రమత్తమైంది. విజయవాడలోని పలు పర్యాటక ప్రాంతాల్లోని నిఘా వ్యవస్థ, జాగ్రత్తలు, సెక్యూరిటీ వంటి అంశాలపై టూరిజం, పోలీసు అధికారులు సమీక్ష నిర్వహించారు
విజయవాడ పున్నమి ఘాట్, బెరం పార్క్, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. డీసీపీ ఉదయ రాణి, పర్యాటక శాఖ ప్రాంతీయ అధికారి హరినాధ్ బాబు ఆధ్వర్యంలో... టూరిజం శాఖ అధికారులు, స్ధానిక పోలీసులు సంయుక్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిఘా వ్యవస్ధ పటిష్ఠంపై చర్చించారు. శ్రీలంకలో జరిగిన ముష్కరుల దాడుల నేపథ్యంలో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ట పరచాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో పర్యాటక, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో అనీష అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని అటవి క్షేత్ర అధికారి కార్యాలయంలో 16 వేలు లంచం లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ పట్టుబడ్డరు. పత్తికొండ కు చెందిన వ్యాపారస్తులు బొగ్గు బట్టీల అనుమతి కోసం లంచం అడగడంతో....వ్యాపారస్తులు అనిషా అధికారులను సమాచారం ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అనిషా డి.ఎస్.పి జయ రామ రాజు తెలిపారు.
బైట్-
అనీష
డి.ఎస్.పి కర్నూల్.
Body:.
Conclusion:.