ETV Bharat / city

పెరుగుతున్న కరోనా కేసులు..చర్యలు చేపట్టిన అధికారులు - total corona cases in andhrapradhesh

కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు టీకా ప్రక్రియను చేపడుతున్నారు.

medical officers taking special actions for covid cases increase
కరోనా కేసుల పెరుగుదలతో అధికారుల ప్రత్యేక చర్యలు
author img

By

Published : Apr 17, 2021, 4:47 PM IST

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో వైద్యాధికారులు పడకల సంఖ్య పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 ఆస్పత్రుల్లో 2,136 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 597 పడకల్లో బాధితులుండగా.. 1,539 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రెండు మంచాలు ఉండే గదులు మొత్తం 9,544 ఉండగా.. వాటిలో 6,756 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సాధారణ వార్డుల్లో మొత్తం 4,442 పడకలు ఉండగా వాటిలో 3,130 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇదీచదవండి.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ

ఇదీచదవండి.గుల్మార్గ్​లో హిమపాతం- పర్యటకులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.