విజయవాడలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. బంగారం దుకాణాల్లో లోపాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆభరణాల్లో రాళ్ల ధరలు ..తూనికల్లో కొంత వ్యత్యాసాన్ని గుర్తించామని వెల్లడించారు. ఆభరణాలు కొనేటప్పుడు వినియోగదారులు వాటి నాణ్యతను తప్పనిసరిగా తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు . వినియోగదారులు విలువైన వస్తువులు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తూనికలు కొలతల శాఖ డిప్యూటీ డైరక్టర్ జనార్థన్ వివరించారు.
ఇవీ చూడండి-హైదరాబాద్‌నుంచి విజయవాడకు 'ఆర్టీసీ తరలింపు' పూర్తి