విజయవాడ పటమటలో ఆర్‌ఎంపీ మణికంఠ కుమార్‌పై.. గుంటూరుకు చెందిన ఖాజావలి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆర్‌ఎంపీ చేతికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గత నెలలో తన మామ మృతికి ఆర్‌ఎంపీ మణికంఠ కుమార్ కారణమనే కోపంతోనే.. ఖాజావలి దాడి చేశారని పటమట పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Attack on RMP: విజయవాడలో ఆర్‌ఎంపీపై కత్తితో దాడి - patamata crime news
విజయవాడ పటమటలో ఆర్‌ఎంపీపై.. ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో వైద్యునికి తీవ్ర గాయాలయ్యాయి. గత నెలలో తన మామ మృతికి ఆర్‌ఎంపీ కారణమని.. నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
Attack: ఆర్‌ఎంపీ వైద్యునిపై కత్తితో దాడి