.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు - విజయవాడలో లాక్డౌన్ వార్తలు
అనవసరంగా వాహనం రోడ్లపైకి తీసుకువచ్చే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాహనాలు జప్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కేసు నమోదు చేస్తే యువకులు, విద్యార్ధుల భవిష్యత్‌కు ప్రమాదముంటుందని పోలీసులు చెపుతున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు సేఫ్టీ టన్నెల్స్ ఏర్పాటుచేశారు . విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో మాప్రతినిధి పూర్తి వివరాలందిస్తారు .
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు
.