Corona cases: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 32,036 కరోనా పరీక్షలు చేయగా.. 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కొవిడ్‌తో మృతి చెందారు.
కొవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 191 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈరోజు వరకు రాష్ట్రంలో3,05,39,041 శాంపిల్స్‌ను పరీక్షించారు.
ఇదీ చదవండి: ఒమిక్రాన్ గుబులు.. పెరుగుతున్న కరోనా కేసులు!