ETV Bharat / city

ఏపీ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - pothireddypadu issue news

ఏపీ ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శికి బోర్డు లేఖ రాసింది. ఫిర్యాదులో ఏపీ పేర్కొన్న వివరాలు అందించాలని బోర్డు కోరింది.

Krishna River Board
Krishna River Board
author img

By

Published : May 19, 2020, 10:15 PM IST

ఏపీ ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్​ల డీపీఆర్ లు, వివరాలు అందించాలని పేర్కొంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని పెంచారన్న ఫిర్యాదు నేపథ్యంలో వాటి వివరాలు కూడా వెల్లడించాలని తెలిపింది. 2019 అక్టోబర్ 16 నాటి లేఖలోనూ వివరాలు కోరినా ఇవ్వలేదని బోర్డు పేర్కొంది.

ఇదీ చదవండి: ఏపీ ఈఎన్​సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.