కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కృష్ణా - గుంటూరు సరిహద్దులను పోలీసులు నిలిపేశారు. వారధి, ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లాలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీని వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు.
ఇవీ చదవండి: