ETV Bharat / city

ఆ విధంగానైనా సరే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దండి: కొల్లు రవీంద్ర

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే జోక్యం చేసుకోవాలని తెదేపా నేత కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రపతి పాలన విధించైనా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలన్నారు.

ఆ విధంగానైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దండి
author img

By

Published : Feb 6, 2022, 7:45 PM IST

రాష్ట్రపతి పాలన విధించైనా ఆంద్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలాతీసిందని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేనందునే.. ఆ రోజు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోతున్నామని మంత్రులు వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు.

ఉద్యోగస్తులను మభ్యపెట్టి ఏ ముఖ్యమంత్రీ ఇవ్వని విధంగా ఐఆర్ కంటే ఫిట్​మెంట్ తక్కువగా ఇచ్చి.. జగన్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి

గురుకులాలకు బాల‌యోగి పేరు తొలగింపు అవమానకరం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.