ETV Bharat / city

KL UNIVERSITY: నేడు కేఎల్ డీమ్డ్ వర్శటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్

KL UNIVERSITY: విజయవాడలో నేడు కేఎల్ డీమ్డ్ వర్శిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ హాజరుకానున్నారు.

author img

By

Published : Dec 18, 2021, 7:27 AM IST

నేడు కేఎల్ డీమ్డ్ వర్శటీ స్నాతకోత్సవం
నేడు కేఎల్ డీమ్డ్ వర్శటీ స్నాతకోత్సవం

KL UNIVERSITY: విజయవాడలో నేడు కేఎల్ డీమ్డ్ వర్శిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. గౌరవ అతిథిలుగా ఈ కార్యక్రమానికి ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీనటుడు అలీ హాజరు కానున్నారు.

ఇదీ చదవండి:

దేవాల‌య షాపుల వేలంలో.. అన్ని మతాలవారూ పాల్గొన‌వ‌చ్చు: సుప్రీం కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.