ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఇళ్ల స్థలాల పథకం వైకాపా నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందని ఎద్దేవా చేశారు. ఏకపక్షంగా భూములు లాక్కుని వన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలన అంతా అవినీతిమయమని ఆక్షేపించారు.
'వైకాపా నేతలు వన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు' - 'ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు'
ఇళ్ల స్థలాల పథకం వైకాపా నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. ఏకపక్షంగా భూములు లాక్కుని వన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
'ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు'