ETV Bharat / city

కలాం.. మీరు అందరికీ ఆదర్శం: సీఎం

శాస్త్ర సాంకేతిక రంగానికి అబ్దుల్ కలాం అందించిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మాజీ రాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.

author img

By

Published : Jul 27, 2019, 12:44 PM IST

అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళులు
jagan_tribute_to_abdul_kalam_
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళులు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా చేసిన సేవలు మరువలేనివంటూ.. ట్వీట్ చేశారు. కలాం మాటలు, పరిశోధనలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని కీర్తించారు.

jagan_tribute_to_abdul_kalam_
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళులు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా చేసిన సేవలు మరువలేనివంటూ.. ట్వీట్ చేశారు. కలాం మాటలు, పరిశోధనలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని కీర్తించారు.

ఇవీ చదవండి..

హోంమంత్రి అమిత్​షా దృష్టికి జగన్ నిర్ణయం!

Intro:cancer


Body:pi


Conclusion:avagahana ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పొగాకు మద్యం కు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా చూసుకోవచ్చని నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు అన్నారు కృష్ణాజిల్లా నందిగామ లో అమెరికన్ ఆంకాలజీ మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు ద్వారా నోటి క్యాన్సర్ వస్తుంది అన్నారు ఆరోగ్యమైన అలవాట్లను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు కు party ఇ యోగ ధ్యానం తో పాటు ఉ ఎక్సైజ్ లను చేసుకోవాలన్నారు రు క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా జీవన ప్రమాణాన్ని పెంచుకునేందుకు వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు రు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.