ETV Bharat / city

భారత రాయబారితో సీఎం జగన్ సమావేశం - undefined

రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికాలో భారత్ అధికారులు గట్టి పునాదులు వేశారని సీఎం జగన్ ప్రశంసించారు.

భారత రాయబారితో సీఎం జగన్ సమావేశం
author img

By

Published : Aug 17, 2019, 7:59 PM IST

భారత రాయబారితో సీఎం జగన్ సమావేశం

రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయని...ఏపీ-అమెరికాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు ఇది దారితీస్తుందని ఆకాంక్షించారు. సీఎం జగన్, భారత రాయబారి హర్షవర్దన్‌ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్దన్‌ ప్రశంసించారు. జగన్‌ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గం వైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని హర్షవర్దన్ అన్నారు.

Intro:Body:

Guntur farmers arranging cinema heroines photos in their farms... so that their farm won't catch others sight.... In Guntur distirct, Bellamkonda mandal, Venkatapalem village a farmer kept flexi of anushka.... He said that "every one will see anushka picture and his farm won't attract their sight. and he is writing dialogues under that flexi in their style. 

Conclusion:

For All Latest Updates

TAGGED:

ANUSHKA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.