ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు: జగతి పబ్లికేషన్స్, పెన్నా కేసుల ఛార్జిషీట్లపై విచారణ వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్, పెన్నా కేసుల ఛార్జిషీట్లపై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్​ అంశంలో విజయసాయిపై అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది.

జగతి పబ్లికేషన్స్, పెన్నా కేసుల ఛార్జిషీట్లపై విచారణ వాయిదా

author img

By

Published : Jan 8, 2021, 8:00 PM IST

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్​ అంశంలో విజయసాయిపై అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది. విజయసాయిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాల నమోదుకు విజ్ఞప్తి చేసింది.

వాదనలు విన్న న్యాయస్థానం..జగతి పబ్లికేషన్స్, పెన్నా కేసులు, వాన్‌పిక్, రాంకీ సిమెంట్స్ ఛార్జిషీట్లపై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది.

ఇదీచదవండి

జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.