ETV Bharat / city

'కరోనా తగ్గిన తర్వాత కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి' - Interview with Surgical Gastroenterologist

కరోనా సోకి తగ్గిన తర్వాత కడుపు నొప్పి తరచుగా వస్తుంటే వైద్యుణ్ని సంప్రదించాలని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు సూచిస్తున్నారు. పోస్ట్ కొవిడ్‌లో కొందరికి అల్సర్లు ఏర్పడే అవకాశముందని అంటున్నారు. కాన్సర్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేస్తున్నామంటున్న సర్జికల్ గ్యాస్ట్రోలజీ వైద్యుడు డాక్టర్ పవన్ కుమార్‌తో ముఖాముఖి.

Interview with Surgical Gastroenterologist Dr. Pawan Kumar
సర్జికల్ గ్రాస్ట్రోలజీ వైద్యుడు డా. పవన్ కుమార్‌
author img

By

Published : Jun 28, 2021, 5:21 AM IST

Updated : Jun 28, 2021, 7:33 AM IST

.

సర్జికల్ గ్యాస్ట్రోలజీ వైద్యుడు డా. పవన్ కుమార్‌

ఇదీచదవండి.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి?

.

సర్జికల్ గ్యాస్ట్రోలజీ వైద్యుడు డా. పవన్ కుమార్‌

ఇదీచదవండి.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి?

Last Updated : Jun 28, 2021, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.