తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా పోచారం మండలం నుంచి బొలెరో వాహనంలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి అడవి పందులను తరలిస్తుండగా ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఒక వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. 12 అడవి పందులలో నాలుగు మృతిచెందగా... మిగతా వాటిని కల్లూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు.
తెలంగాణ: అడవి పందుల అక్రమ రవాణా, ఇద్దరు అరెస్టు - ఖమ్మం గుండా అడవి పందులను అక్రమ రవాణా తాజా వార్త
తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడలో అక్రమంగా తరలిస్తున్న పన్నెండు అడవి పందులను పోలీసులు పట్టుకున్నారు. ఒక బొలేరో వాహనం సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ: అడవి పందుల అక్రమ రవాణా, ఇద్దరు అరెస్టు
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా పోచారం మండలం నుంచి బొలెరో వాహనంలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి అడవి పందులను తరలిస్తుండగా ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఒక వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. 12 అడవి పందులలో నాలుగు మృతిచెందగా... మిగతా వాటిని కల్లూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:
సంబరాల్లో మునిగి తేలారు..కరోనా ఊసే మరిచారు