ETV Bharat / city

ఆ మూడు జిల్లాల్లో వేడి గాలులు.. అప్రమత్తత అవసరం! - Visakhapatnam Meteorological Latest News

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో వేడి గాలులు వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. ఆగ్నేయం నుంచి వీస్తున్న వడగాలుల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ ప్రభావం మూడు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

hot winds
కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వేడి గాలులు
author img

By

Published : Apr 1, 2021, 8:11 PM IST

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో వడగాలులు వీస్తాయని విశాఖ వాతవరణ శాఖ అంచనావేసింది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వేడి గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల... ఈ పరిస్థితి తలెత్తనున్నట్లు చెప్పింది. ప్రజలు వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:

విజయవాడ కమిషనర్ బంగ్లాను అటాచ్​ చేస్తూ కోర్టు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.