విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్ధం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లో భక్తుల లోటుపాట్లపై అధికారులు ఫోకస్ చేశారు. అమ్మవారి సన్నిధానం క్యూలైన్లో కాలినడకన జాయింట్ కలెక్టర్ శివశంకర్ వచ్చారు. అక్కడి ఏర్పాట్లపై భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను జేసీ ఆదేశించారు.
durga temple: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు - ఇంద్రకీలాద్రీపై పోటెత్తిన భక్తులు
దుర్గమ్మ దర్శనార్ధం ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. అక్కడి ఏర్పాట్లపై భక్తుల నుంచి జేసీ శివశంకర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు