.
రాష్ట్రంలో భానుడి నిప్పులు.. అల్లాడుతున్న ప్రజలు.. - రాష్ట్రంలో మండుతున్న ఎండలు
Summer Heat in State: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం తొమ్మిది నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. మండే ఎండలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు వేడిగాలులకు తాళలేకపోతున్నారు. అత్యవసరం అయితే.. తప్ప బయటకు రావద్దని వైద్యులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలు..
Heavy Heat in State wide
.