Designs on sarees: ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు నైపుణ్యం చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కృతమైంది. కుటుంబ వృత్తికి ఆధునికత, సృజనాత్మకతను జోడించి నూతన ఒరవడి సృష్టిస్తున్నారు నాగరాజు. కంప్యూటర్ జాకార్డ్ పరికరంతో కొత్త డిజైన్లకు ప్రాణం పోస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక ధోరణులపై ప్రభుత్వ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఇవీ చదవండి: