ETV Bharat / city

ఐపీఎస్​ల బదిలీ అంతం కాదు...ఆరంభం మాత్రమే :జీవీఎల్ - పోలీసు

పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నిర్ణయం ఇబ్బందికరమేనని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.

ఐపీఎస్​ల బదిలీ అంతం కాదు...ఆరంభం మాత్రమే : జీవీఎల్
author img

By

Published : Mar 28, 2019, 6:15 AM IST

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ఐపీఎస్​ల బదిలీ.... అంతం కాదు ఆరంభం మాత్రమే అంటూ భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ట్విటర్ ద్వారా పరోక్షంగా సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని... పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నిర్ణయం ఇబ్బంది కరమేనని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం తనవంతు బాధ్యత వహిస్తే ... ప్రజలు సైకిల్​ను అటకెక్కించి మిగతాది పూర్తి చేస్తారంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి....

'ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ'.. రేపటికి వాయిదా!

Bengaluru, Mar 27 (ANI): While addressing a press conference Royal Challengers Bangalore's ace batsman AB de Villiers said, "Very happy to be in Bangalore, I am hoping that the wicket will be good we make sure that we assist the condition very well whichever wicket we are getting we goanna play better cricket then we did it in last game. We are good balanced team that could play any wicket in the world." Royal Challengers Bangalore will go head to head with Mumbai Indians on Thursday at home turf Chinnaswamy Stadium in Bengaluru. RCB lost the opening game of this season against Chennai Super Kings in a low scoring game.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.